Raid-2: అజయ్ దేవగణ్ 'రైడ్-2' నుండి టీజర్ రిలీజ్ 7 d ago

బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రైడ్-2'. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రం 2018 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'రైడ్'మూవీకి అనుగుణంగా. రాబోతుంది. ఈ మూవీ కి రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రంలో రితేష్ దేశముఖ్, వాణి కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం మహాశివరాత్రి స్పెషల్గా ఫిబ్రవరి 21 థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వలన వాయిదాపడింది. అయితే ఇది మే 1న విడదలకు సిద్ధంగా ఉంది. తాజాగా 'రైడ్-2' నుండి టీజర్ రిలీజ్ అయింది.